Thursday, 30 July 2026 08:12:05 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పంటల దిగుబడికి కొత్త మెలుకువలు, పద్ధతులపై అవగాహన

బయోఫ్యాక్టర్ ఉత్పత్తులపై రైతులకు అవగాహన

Date : 12 December 2025 10:59 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 12 : రామసముద్రం మండలం ఎగువ నల్లప్పగారిపల్లి గ్రామంలో శుక్రవారం బయోఫ్యాక్టర్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రైతులు గ్రామస్తులు ప్రత్యక్షంగా బయోఫ్యాక్టర్, జీవన, సేంద్రీయ ఎరువుల ప్రభావాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఉత్పత్తులను వాడటం వలన భూమి ఆరోగ్యం మెరుగుపడుతూ పంటలు వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. బయోఫ్యాక్టర్ కంపెనీ రీజినల్ మేనేజర్ బి. గంగాధర్ నాయుడు మాట్లాడుతూ, మా ప్రధాన లక్ష్యం ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించడం. పొలాల్లో భూమి ఆరోగ్యం మెరుగైనప్పుడు పంటలకు అధిక శక్తి, మంచి అభివృద్ధి మరియు ఎక్కువ దిగుబడులు లభిస్తాయి అని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు రైతులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: