Thursday, 30 July 2026 01:12:21 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

స్వచ్ఛ ఆంధ్ర సాధనకు మనస్ఫూర్తిగా సహకరించండి

Date : 16 May 2026 09:55 PM Views : 118

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మే 16 : తంబళ్లపల్లె మండలంలో అధికార యంత్రాంగం మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా ప్రభుత్వ సంకల్పించిన స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమానికి సహకరించాలని తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రత్యేక అధికారి పీ.డి వెంకటరత్నం సూచించారు. శనివారం తంబళ్లపల్లి మండల కేంద్రంలో స్వచ్ఛ్ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. సచివాలయ కార్యదర్శిలు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు దృఢ సంకల్పంతో పారిశుద్ధ్యం మెరుగు పై దృష్టి సారించి తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు. ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం మనతోపాటు మన భావితరాలైన విద్యార్థులకు అవగాహన కల్పించి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి కలసి రావాలన్నారు. అనంతరం పారిశుద్ధ్యం పాటించి, అవగాహన కల్పిస్తానని సభ్యులచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంవీ ప్రసాద్, డిప్యూటీ మారుతీ కుమార్, ఏపీవో అంజనప్ప,కార్యదర్శులు శ్రీనివాసరావు, ఈశ్వర్ రెడ్డి, హరిప్రసాద్,టిడిపి నాయకులు నర్సింహులు, బాలకృష్ణారెడ్డి, పురుషోత్తం, వీరాంజనేయులు, సామి రెడ్డి, రామలింగారెడ్డి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :