Thursday, 30 July 2026 11:02:03 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

హోంగార్డు కుటుంబానికి రూ.30 లక్షల ప్రమాద బీమా చెక్కు

అండగా ఉంటామని జిల్లా ఎస్పీ ధీరజ్ భరోసా

Date : 14 November 2025 06:05 PM Views : 243

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - నవంబర్ 14 : మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆగస్టు 18న ముదివేడు క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డు బి. ఈశ్వర్ నాయక్ (HG–323) కుటుంబానికి రూ. 30,00,000 ప్రమాద బీమా చెక్కును జిల్లా ఎస్పీ ధీరజ్ శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ బాధిత కుటుంబ సభ్యుల స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అంకిత భావంతో విధులు నిర్వర్తించే హోంగార్డు అకాల మరణం బాధాకరమని పేర్కొన్నారు. హోంగార్డు కుటుంబానికి పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ యం.శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ యం.పెద్దయ్య, యాక్సిస్ బ్యాంకు ప్రతినిధులు, కౌంటర్ హెడ్ ప్రదీప్, మదనపల్లి బ్రాంచ్ మేనేజర్ అబ్దుల్ రవూఫ్, గవర్నమెంట్ ఆర్‌ఎం రాజేష్, శాలరీ అకౌంట్ మేనేజర్ హరినాథ్ తదితరులు హాజరయ్యారు. అలాగే హోంగార్డు ఇంచార్జి ఆర్‌ఎస్‌ఐ శ్రీను, ఏఆర్‌ఎస్‌ఐ బాలాజీ, హెచ్–1 క్లర్క్ గణేష్, పలువురు హోంగార్డులు మరియు బాధితుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: