నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజేంద్రనగర్ : హైదరాబాద్ ఓ.ఆర్.ఆర్. పై కారు డ్రైవ్ చేస్తూ వీడీయో తీసుకొన్న సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కారు ను గుర్తించిన పోలీసులు, కారు డ్రైవ్ చేసిన బాలుడి తండ్రి , కారు ఓనర్ టోలిచౌకీకి చెందిన అబ్దుల్ హాదీగా గుర్తించి అదుపులోకి తీసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు. మైనర్ బాలుడికి డ్రైవింగ్ ఇచ్చిన కారణంగా అబ్దుల్ హాదీపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేసి కారు సీజ్ చేసిన పోలీసులు
Reporter
Namitha News