Saturday, 01 August 2026 01:28:38 AM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

తల్లి వందనం పథకంలో సవరణలు సరి చేసుకోండి

Date : 03 June 2026 07:25 PM Views : 99

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తల్లికి వందనం పథకంలో సవరణలు సరి చేసుకోండి నిమ్మనపల్లి మండలంలోని అన్ని యాజమాన్య పాఠశాలలు/కళాశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది! తల్లికి వందనం సంబంధించి ప్రతి మీ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసి వారి వివరాలు తప్పకుండా చెక్ చేసుకోనేల తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి.ఏదైనా సందేహమున్న /లేదా వివరాలు తప్పిదముగా ఉన్న తక్షణమే సంబంధిత స్వర్ణ గ్రామ సచివాలయంలో నందు సంప్రదించి అప్డేట్ చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఈ సమాచారం ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు చేరాలి తల్లికి వందనం పథకం 2026-27 - స్టేటస్ చెక్ చేసుకోండి... కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: