Friday, 31 July 2026 01:48:23 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ముస్లిం ఐక్య వేదిక గౌరవ సలహా దారులు గా డాక్టర్ ఎస్ కె బాషా

జాతి ఐక్యతకు, అభ్యున్నతికి కృషి చేస్తానని వెల్లడి - డాక్టర్ యస్.కె. బాష

Date : 06 November 2025 07:37 PM Views : 267

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ -నవంబర్ 06 : ముస్లిం ఐక్య వేదిక అన్నమయ్య, కడప జిల్లా ల గౌరవ సలహాదారులు గా డాక్టర్ ఎస్.కె. బాషా ను నియమించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముస్లిమ్ ల ఐక్యతకు, అభ్యున్నతికి కృషి చేయాలని, ముస్లిం ఐక్య వేదిక పురోభివృద్ధి కి కృషి చేయాలని కోరారు. ఈ సందర్బంగా డాక్టర్ ఎస్.కె. బాషా మాట్లాడుతూ తన పై నమ్మకం తో ముస్లిం ఐక్యవేదిక అన్నమయ్య, కడప జిల్లాల గౌరవ సలహాదారులుగా అవకాశం ఇవ్వడం పై రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహమాన్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాసుమ్ వలి, కడప జిల్లా అధ్యక్షులు ఖాజా, కార్మిక విభాగం అధ్యక్షులు ఇమామ్ బాషా లకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. జాతి ని ఐక్యం చేయడానికి అలాగే విద్య, వైద్యం, రాజకీయ, సామజిక రంగాల్లో ముస్లిం సోదరులను చైతన్య పరిచి ముందుకు నడిపించ డానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ముస్లిం మధ్య పరస్పరం వున్న ఎడబాటును దూరం చేసి, అందరిని దగ్గర చేయడమే తమ ఆశయం అన్నారు. ఈ కార్యక్రమం లో మదనపల్లి నియోజకవర్గం అధ్యక్షులు ముబారక్, పట్టణ అధ్యక్షులు బావాజీ, నియోజకవర్గ సలహా దారులు ఖాదర్ బాషా పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: