Thursday, 30 July 2026 04:17:39 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

Date : 19 July 2026 10:38 PM Views : 108

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 19 : నాలుగు గ్రామాల్లో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడగా స్థానిక టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, తెలుగుదేశం యువ నాయకుడు పురుషోత్తం, తెలుగుదేశం సీనియర్ నాయకుడు వీరాంజనేయులు సమస్యను ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈ చంద్రశేఖర్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన స్పందించి వెంటనే ఆ గ్రామాలలో తాగునీటి కోసం ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎఈఈ వినోద్ కుమార్ ను ఆదేశించారు. ఆదివారం తంబళ్లపల్లె పంచాయతీలోని ఇట్నేనివారి పల్లి, సాయిబాబా కాలనీ, పరసతోపు పంచాయతీ కురువపల్లి, పెండేరివారి పల్లెలకు వాటర్ ట్యాంకు ల ద్వారా తాగునీటి సరఫరా ఏర్పాటు చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించిన ఆర్డబ్ల్యూఎస్ డీఈ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఈ వినోద్ కుమార్ లను టిడిపి నాయకులు, నాలుగు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :