Friday, 31 July 2026 04:56:06 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మల్లయ్య కొండకు మల్లయ్య కొండకు 37 బస్ సర్వీసులు - డి.ఎం. రమణారెడ్డి

Date : 13 February 2026 11:19 PM Views : 173

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 13 : తంబళ్లపల్లెకు సమీపంలోని మల్లయ్య కొండ మహాశివరాత్రి ఉత్సవాలకు కొండ కింద నుండి కొండ పైకి 37 సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్ సర్వీసులు నడుపుతున్నట్లు మదనపల్లి వన్ డిపో మేనేజర్ రమణారెడ్డి విలేకరులకు తెలిపారు. 15వ తేదీన శ్రీ శక్తి యధావిధిగా కొనసాగుతుందని మదనపల్లి నుండి తంబళ్లపల్లె కొండ కిందికి 20 సర్వీసులు, తంబళ్లపల్లె బస్టాండు నుండి కొండ కిందికి ఆరు సర్వీసులు, బీ కొత్తకోట నుండి 3 సర్వీసులు, ములకలచెరువు నుండి రెండు సర్వీసులు,పెద్ద మండలం నుండి తంబళ్లపల్లెకు మూడు సర్వీసులు తిరుగుతాయన్నారు. శ్రీ శక్తి మహిళల ఉచిత ప్రయాణం కొనసాగుతుందని ప్రయాణికులు ఆర్టీసీ సర్వీసులకు సహకరించాలని ఓ ప్రకటనలో కోరారు. ఆయన వెంట ఆర్టీసీ సిబ్బంది బాబ్జి తదితరులు ఉన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: