Friday, 31 July 2026 11:32:25 PM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

ఘనంగా సునీల్ రాయల్ జన్మదిన వేడుకలు

శుభాకాంక్షలు తెలిపిన లైఫ్ కేర్ ప్రసాద్, రాజా,పవన్, చంటి, సల్మాన్, కార్తీక్, కుమార్...

Date : 08 December 2025 01:46 AM Views : 171

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డిసెంబర్ 8: అన్నమయ్య జిల్లా మదనపల్లె లో శ్రీనివాస క్యాటరింగ్ సునీల్ రాయల్ జన్మదిన వేడుకలను ఆదివారం రాత్రి లైఫ్ కేర్ రాజశేఖర్ రాయల్, పవన్ కుమార్, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సునీల్ కు కేక్ కట్ చేసి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లైఫ్ కేర్ రాజా మాట్లాడుతూ... మా తమ్ముడు సునీల్ కు ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,భవిష్యత్తులో క్యాటరింగ్ లో ఉన్నత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జన్మదిన వేడుకల్లో లైఫ్ కేర్ రాజా శేఖర్ రాయల్,పవన్, కార్తీక్, చంటి, కుమార్, ఉపేంద్ర రాయల్, తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: