Saturday, 01 August 2026 12:31:12 AM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

ఐకమత్యంతో మహానాడును విజయవంతం చేద్దాం - టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి

Date : 23 May 2026 07:22 PM Views : 106

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 23 : రాష్ట్ర టిడిపి ఆదేశాల మేరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, అబ్జర్వర్ దినేష్ రెడ్డి సూచనలతో మండలంలో మహానాడు కార్యక్రమాన్ని ఐకమత్యంతో విజయవంతం చేద్దామని మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జరిగిన కార్యకర్తల సమీక్షలో ఆయన మాట్లాడుతూ మండలంలో రెండు క్లస్టర్లుగా రెండుచోట్ల మహానాడు జరుగుతుందని ప్రతి టిడిపి కుటుంబ సభ్యుడు హాజరుకావాలని కోరారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మండలంలో టిడిపి నాయకులు ఐకమత్యంతో కలసిమెలసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రతి ఒక్కరు విభేదాలు మరచి కలసి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసిధర్ నాయుడు,రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్, మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, సిద్ధమ్మ, క్లస్టర్ ఇన్చార్జిలు బేరి శ్రీనివాసులు, కాలా నారాయణ, తెలుగు యువత నరసింహులు, పురుషోత్తం,వీరాంజనేయులు, రామచంద్ర, కసెట్టి వెంకటరమణ, నరేంద్ర, రామాంజులు,పెద్ద రెడ్డప్ప, నిజాముద్దీన్, రాజేష్, గురుమూర్తి, ఆదిరెడ్డి, శివరాం, జయరాం రెడ్డి,వెంకటరమణ, రామచంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, నాగేంద్ర నాయుడు, జగదీష్, భాస్కర్,సోమశేఖర్, సురేంద్ర, బాబ్జాన్,రామ్మోహన్, శేఖర్ రెడ్డి, ఐసుల కృష్ణ, దండువారిపల్లి రమణ, నరసింహనాయుడు, శివకృష్ణ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :