Thursday, 30 July 2026 10:39:52 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కార్మికుని కుటుంబానికి అండగా ఆర్థిక సహాయం

మునిసిపల్ కమీషనర్ చొరవ, ఆర్డిఓ బి.పావని గారి సహకారం తోనే కుటుంబం కు లబ్ది చేకూరుతోంది

Date : 26 May 2026 11:59 AM Views : 106

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - మే 26 : ఆత్మకూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు మల్లికార్జున ప్రమాదవశాత్తు చెత్త తరలించే ట్రాక్టర్ నుండి జారిపడి చనిపోయిన ఘటనలో వారి కుటుంబానికి 72 లక్షల రూపాయల ఆర్థిక సహాయం రానున్నది. చెత్త వాహనాలకు గతంలో ఎప్పుడు ఇన్సూరెన్స్ చేసిన దాఖలాలు లేవు కానీ ఈసారి ఆ వాహనాలకు ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో ఇన్సూరెన్స్ చేయడం వల్ల వాహన ప్రమాదం ద్వారా 35 లక్షలు, మరియు ఇటీవల ప్రభుత్వ నిర్ణయంతో కార్మికుల ఖాతాలను యాక్సిస్ బ్యాంకుకు మార్చడం వల్ల ఆ బ్యాంకు నుండి 20 లక్షల రూపాయల బ్యాంక్ ఇన్సూరెన్స్ నగదు, మరియు ఇదే బ్యాంకు నుండి వారి పిల్లల చదువు కోసం ఎనిమిది లక్షల రూపాయలు మున్సిపల్ కార్యాలయం నుండి పది లక్షలు కలిపి మొత్తం 72 లక్షల నగదును త్వరలో మృతి చెందిన కార్మికుని కుటుంబానికి అందించనున్నారు. కమిషనర్ తీసుకున్న ఆ రెండు నిర్ణయాల వల్లే 60 లక్షల వరకు కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం లభించడం విశేషం. మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ ఆర్డిఓ బి.పావని సహకారంతో ఇప్పటికే ఐదు లక్షల నగదు చెక్కును ఇటీవల మంత్రి ద్వారా బాధిత కుటుంబానికి అందించారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :