Thursday, 30 July 2026 10:33:48 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కన్నుల పండుగ గా మల్లికార్జునుడి కళ్యానోత్సవం

Date : 16 February 2026 07:54 PM Views : 297

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 16 : మల్లయ్య కొండ లో ఆదివారం ఉదయం సుప్రభాత సేవ అనంతరం ప్రత్యేక పూజలు, పుష్పాలంకరణ అనంతరం భక్తులకు దర్శనమిచ్చి పూజలు అందుకున్నాడు.రాత్రి మల్లికార్జున స్వామి కి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి అనంతరం స్వామివారి సింహ వాహనంపై అశేష ప్రజానీకం తో ఊరేగింపు కార్యక్రమం ఆలయ మాడవీధుల్లో మల్లయ్య దారుల డమరుకుల వైద్యం, మంగళ వాయిద్యాలు, శివమాల భక్తులు, చెక్కభజనలు, కోలాటాలు,శివనామ స్మరణల మధ్య వైభవంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణ కట్ట వద్ద స్వామివారి కల్యాణోత్సవ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు సాంప్రదాయ బద్ధంగా మంత్రోచ్ఛారణల మధ్య అశేష జనవాహిని వీక్షిస్తుండగా కన్నుల పండుగగా ఈవో ముని రాజా ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి భక్తాదులు చదివింపులు కార్యక్రమం జరిగింది. ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో దంపతులు,వేలాదిగా భక్తజన సందోహం పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :