Friday, 31 July 2026 06:46:33 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

తంబళ్లపల్లె సచివాలయానికి మోక్షం ఎప్పుడు...?

Date : 24 December 2025 08:41 PM Views : 182

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 24 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలోని సచివాలయం పనులు పూర్తిగా కాక అసంపూర్తిగా ఉంది. సచివాలయ వ్యవస్థ వచ్చిన నాటి నుండి ఎంపీడీవో కార్యాలయం పై రూములో సచివాలయాన్ని కొనసాగిస్తున్నారు. సచివాలయ పనుల కోసం వచ్చే ప్రజలు రెండో అంతస్థులోని కార్యాలయానికి వెళ్లడానికి పడరాని పాట్లు పడుతున్నారు. సచివాలయ కాంట్రాక్టర్ తనకు బిల్లులు రావాల్సి ఉందని బిల్లులు చెల్లిస్తే పనులు పూర్తిచేసి అప్పజెప్తానని చెప్తున్నాడు. గత నెల రోజులుగా ఎంపీడీవో కార్యాలయ అధికారులు సచివాలయాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. కార్యాలయం మార్చడానికి ప్రభుత్వ ఖాళీ భవనాల అన్వేషణలో పంచాయతీ అధికారులు ఉన్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి సచివాలయ పనులు పూర్తి కావడానికి సహకరించాల్సి ఉంది.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :