Friday, 31 July 2026 10:40:59 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

SIR పై ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించిన తహసీల్దార్ పద్మజా కుమారి

Date : 24 June 2026 07:26 PM Views : 129

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - జూన్ 24 : ఆత్మకూరు తహసీల్దార్ పద్మజా కుమారి అధ్యక్షతన నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ, ఓటరు జాబితాపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు వెరిఫికేషన్‌లో పొరపాట్లు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. 2002 ఓటర్ కార్డు ప్రాతిపదికపై కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. పార్టీల అభ్యంతరాలను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్తామని జరుగుతున్న వెరిఫికేషన్ ప్రక్రియకు అందరూ సహకరించాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావచ్చని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు తహసిల్దార్ అనిల్ తో పాటు నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :