Friday, 31 July 2026 02:31:53 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

టెన్త్ క్లాస్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి - స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి

Date : 10 February 2026 08:59 PM Views : 243

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 10 ః టెన్త్ క్లాస్ విద్యార్థులు పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా కష్టపడి చదవాలని స్పెషల్ ఆఫీసర్ డి ఎల్ డి ఓ అమరనాథరెడ్డి చేశారు. మంగళవారం ఆయన మోడల్ స్కూల్ టెన్త్ క్లాస్ విద్యార్థుల అభ్యసనా స్థాయిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి ఉన్నత చదువులకు ఈ టెన్త్ క్లాస్ విజయ సోపానంగా నిలుస్తుందని ప్రతి విద్యార్థి పోటీ తత్వం పెంచుకొని పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరచాలని సూచించారు. టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధిత సబ్జెక్టుల ఉపాధ్యాయులు వారి సందేహాలను దగ్గరుండి పరిష్కరించి టెన్త్ లో ప్రతి విద్యార్థి తమ ఫలితాలు సాధించడానికి ప్రత్యేక భాధ్యత తీసుకోవాలని ప్రిన్సిపల్ హేమంత్ కుమార్ కు సలహా ఇచ్చారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :