Friday, 31 July 2026 07:43:18 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం శాశ్వత ధర్మకర్తగా కాటంరెడ్డి రవీంద్రారెడ్డి

మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం

Date : 24 November 2025 08:06 PM Views : 175

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - నవంబర్ 24 : శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం శాశ్వత ధర్మకర్తగా కాటంరెడ్డి రవీంద్రారెడ్డిని నియమించి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న. దేవాదాయ శాఖ మంత్రి ఆనం* ఆత్మకూరు పట్టణం బైపాస్ రోడ్డు వద్ద వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఆలయ ధర్మకర్త ప్రమాణ స్వీకారానికి హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. ఆలయ ధర్మకర్తగా కాటంరెడ్డి రవీంద్రారెడ్డిని నియమిస్తూ నేడు ఆలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం నిర్వహించిన దేవాదాయ శాఖ అధికారులు.. మొదట వేద పండితుల,పూజారుల మంత్రంక్షల నడుమ పూర్ణకుంభంతో మంత్రి ఆనంకు ఘనంగా స్వాగతం పలికారు.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ నిర్వహణను కాటంరెడ్డి రవీంద్ర రెడ్డికి అప్పగిస్తూ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొన్నారు..దేవాలయాల పరిరక్షణ చేపట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భక్తుల మనోభావాలకు గౌరవిస్తూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రాష్ట్రంలో అన్ని దేవాలయాల నిర్వహణ చేపడుతున్నటువంటి మంత్రి ఆనం తెలిపారు.. ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో కాటంరెడ్డి రవీందర్ రెడ్డి ఈ దేవాలయం ను ఎంతో వైభవంగా వెలిగేలా కృషి చేయాలని ఈ ఆలయం అభివృద్ధి కి తాను పూర్తి సహకారం అందిస్తానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.. తమ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్క మతాల వారిని గౌరవిస్తూ అందరినీ సమానంగా చూస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ప్రాంత కూటమి నేతలు, అధికారులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :