నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లెలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు అరెస్టు చేసిన పోలీసులు #మదనపల్లి డిఎస్పి మహేంద్ర ప్రెస్ మీట్ #కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు తో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు #కిడ్నీ మార్పిడి చేసిన గ్లోబల్ ఆసుపత్రి యజమాని డాక్టర్ ఆంజనేయులు,కిడ్నీ వ్యాపారం బ్రోకర్లు సత్య, పద్మ,డయాలసిస్ కేంద్రం టెక్నీషియన్లు మెహారాజ్, బాలరంగడు,మృతురాలు స్నేహితుడు సూరిబాబును చెప్పిన పోలీసులు. #మిగిలిన నిందితుల గాలింపు కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు # కర్ణాటక,గోవా, తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రాల్లో గాలింపు. # కిడ్నీ రాకెట్ కేసులో మరికొందరిని నిందితులకు చేర్చే అవకాశం ఉందని వెల్లడించిన డి.ఎస్.పి మహేంద్ర రాకెట్ కేసులో మరికొందరిని నిందితులకు చేర్చే అవకాశం ఉందని వెల్లడించిన డి.ఎస్.పి మహేంద్ర. #మరో ఎనిమిది మంది కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి,గాలింపు చేస్తున్నట్లు డి.ఎస్.పి మహేంద్ర వెల్లడి. #కిడ్నీ రాకెట్ కేసులో బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడి.
Reporter
Namitha News