Friday, 31 July 2026 06:29:43 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఉచిత గుండె వైద్య శిబిరానికి స్పందన

Date : 03 July 2026 10:46 PM Views : 123

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జులై 03 : పుంగనూరు పట్టణంలోని లయన్స్ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత గుండెజబ్బు చికిత్స శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. శుక్రవారం క్లబ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ శివ, అధ్యక్షుడు మహేంద్రరావు ఆధ్వర్యంలో కోలారు ఆర్‌ఎల్‌ జాలప్ప హార్ట్సెంటర్‌ వైద్యులచే శిబిరం నిర్వహించారు. 46 మంది శిబిరంలో పాల్గొని గుండె పరీక్షలు చేసుకున్నారు. అవసరమైన వారికి చికిత్సలు చేసి ఆపరేషన్లు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిదులు బాలసుబ్రమణ్యం, సుధాకర్‌రావు, సురేష్‌, వరదారెడ్డి, కేశవరెడ్డి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :