Thursday, 30 July 2026 10:34:20 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

టిట్కో ఇల్లా వద్ద చేనేత మగ్గాలకు స్థలం కేటాయించాలి

కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన నేతన్నలు

Date : 22 December 2025 06:27 PM Views : 149

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : టిట్కో ఇల్లా వద్ద చేనేత మగ్గాలకు స్థలం కేటాయించాలి.. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన నేతన్నలు... నీరుగట్టువారి పల్లెలో చేనేత కార్మికులుగా పనిచేస్తున్న 100 కుటుంబాల వారికి తిరుపతి రోడ్డు టిట్కో ఇల్లు మంజూరు చేయడంతో టిట్కో ఇళ్ల వద్ద నుండి నీరుగట్టువారి పల్లి కి రావటానికి ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందని, రోజు వంద రూపాయలకు పైగా పెట్రోల్ ఖర్చు అవుతుందని, ప్రభుత్వ పెద్దలు స్పందించి నిరుపేదలైన మాకు టిట్కో ఇళ్ల వద్ద చేనేత షెడ్లను నిర్మించి ఇవ్వాలని కోరుతూ నేడు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు మీడియాకు తెలిపారు.. టిట్కో ఇళ్లలో నివాసం లేని వారి ఇల్లును రద్దు చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులు చెప్పడం తమకు చాలా బాధ కలిగిస్తుందని... అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు... ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నేతన్న కుటుంబాలు పాల్గొన్నారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :