Monday, 03 August 2026 06:06:01 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు ఉండరాదు

Date : 29 April 2026 08:24 AM Views : 188

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 28 ః తంబళ్లపల్లె మండల కేంద్రంలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు కనపడరాదని విఆర్వో వెంకటరమణ పెట్రోల్ బంక్ నిర్వాహకులకు సూచించారు. మంగళవారం తాసిల్దార్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఆయన మండల కేంద్రంలోని రెండు పెట్రోల్ బంకులు తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్ బంకులోతనిఖీలో నార్మల్ పెట్రోల్ 9978 లీటర్లు, పవర్ పెట్రోల్ 3995 లీటర్లు, డీజల్ 5860 లీటర్లు స్టాకు ఉన్నట్లు గుర్తించారు. మండలంలోని రైతులకు, వినియోగదారులకు సకాలంలో డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయన వెంట పోలీస్ కానిస్టేబుల్ రవి నాయక్, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :