Thursday, 30 July 2026 06:09:50 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పికేయం - ఉడా సెక్రటరీని సన్మానించిన రాయల్ గణి

Date : 06 November 2025 09:36 AM Views : 196

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పికేయం - ఉడా సెక్రటరీని సన్మానించిన రాయల్ గణి . (పలమనేరు,కుప్పం,మదనపల్లి,తంబళ్లపల్లి) అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పికేయం - ఉడా సెక్రటరీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పి.ఆర్.మనోహర్ ని ఉమ్మడి చిత్తూరు జిల్లాల జనసేన నాయకుడు రాయల్ గణి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా రాయల్ గణి మాట్లాడుతూ పి.ఆర్.మనోహర్ ఎంతో సమర్థవంతమైన అధికారి అన్నారు.గతంలో బి.కొత్తకోట మున్సిపల్ కమిషనరుగా,మదనపల్లి మున్సిపల్ మేనేజరుగా సమర్ధవంతంగా విధులు నిర్వహించారని కొనియాడారు.దీంతో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించి పికేయం - ఉడా సెక్రటరీగా బాధ్యతలు అప్పగించిందన్నారు.ఆయన పికెఎం - ఉడాను మనోహర్ అభివృద్ధికి బాటలు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చక్రి,వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :