Friday, 31 July 2026 10:42:49 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

కదిరి ఆర్.డి.ఓ. గా బి. కొత్తకోట కు చెందిన ఆవుల కళావతి

వ్యవసాయ నేపథ్యం కుటుంబం నుండీ రెవిన్యూ డివిజనల్ అధికారి గా కళావతి

Date : 10 June 2026 03:39 PM Views : 205

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - జూన్ 10 : బి కొత్తకోట పట్టణం పోకనాటి వీధి నివాసులైన ఆవుల సుబ్బమ్మ, వెంకటరమణ దంపతుల కుమార్తె వ్యవసాయ కుటుంబం నేపథ్యంలో పుట్టినా కష్టపడి చదివుతూ 2007 లో గ్రూప్ 2 లో ద్వారా అనంతపురం జిల్లా నల్లమాడ లో డిప్యూటీ తహసీల్దార్ గా మొదటి పోస్టింగ్ తో కేరీర్ మొదలెట్టిన కళావతి ఉద్యోగం లో రానిస్తూ, కరోనా సమయంలో అంకిత భావం తో విధులను నిర్వహించి ప్రతిభ పురస్కరాలు అందుకొని, విధి నిర్వహణ లో రానిస్తూ మూడు సార్లు ఉత్తమ తహశీల్దార్ అవార్డ్స్ , 2025 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అనంతపురం అమరావతి ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా తన విధి నిర్వహణకు గాను ఆమెకు ప్రకాశం జిల్లా కలెక్టర్ నుండి మెరిట్ సర్టిఫికేట్ కూడా అందుకున్నారు. ప్రభుత్వం డిపార్ట్మెంటల్ పదోన్నతి, బదిలీలలో సత్యసాయి జిల్లా కదిరి రెవిన్యూ డివిజనల్ అధికారి గా ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం. ఈ మేరకు బి. కొత్తకోట లో సంబరాలు చేసుకొన్న తల్లితండ్రులు, బంధువులు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :