Friday, 31 July 2026 02:42:05 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

కురబ సంఘం డివిజన్ కమిటీ ఎంపిక

వర్కింగ్ ప్రెసిడెంట్ కురబ సంఘం బెల్లే రెడ్డి ప్రసాద్ మరియు మాజీ కురబ కార్పొరేషన్ డైరెక్టర్ దండు రామాంజులు ఆధ్వర్యంలో ఎన్నిక

Date : 25 December 2025 06:29 PM Views : 250

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబ సంఘం మదనపల్లి నూతన డివిజన్ కమిటీ ఎంపిక వర్కింగ్ ప్రెసిడెంట్ కురబ సంఘం బెల్లే రెడ్డి ప్రసాద్ మరియు మాజీ కురబ కార్పొరేషన్ డైరెక్టర్ దండు రామానుజులు ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎంపిక చేయడం జరిగింది. కృప సంఘం మదనపల్లి నూతన డివిజన్ కమిటీ ఎంపిక మరియు కదిరి రోడ్డు నందు కురుబ కుల కనకదాస్ భవన నిర్మాణం కి కృషి చేసేందుకు కుల బాంధవులు ఏకతాటిపై నిలిచి అభివృద్ధి పథంలో నడిపించాలని తెలియజేశారు. కురుబ సంఘం మదనపల్లి నూతన డివిజన్ కమిటీ లో గౌరవ అధ్యక్షులు ఆర్కే శ్రీనివాసులు మరియు బద్దిపల్లి రామిరెడ్డి, అధ్యక్షులు కప్పల శ్రీనివాసులు, జనరల్ సెక్రెటరీ మేజారి సదాశివ, జాయింట్ సెక్రటరీ కోటకొండ రాజేష్, ట్రెజరర్ శ్రీనివాసులు, ప్రచార కార్యదర్శి బద్ది రెడ్డప్ప, అధ్యక్షులు గుడే శ్రీనివాసులు, మహిళా అధ్యక్షురాలు లలిత కుమారి, ప్రధాన కార్యదర్శి మల్లిక, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన డివిజన్ కమిటీ సభ్యులు అందరూ కురుబ కురుబ సంఘం మరియు కనకదాసు భవనం ఏర్పాటుకు మా వంతు కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొప్పల నరసింహులు, మనోహర్, రమేష్, రెడ్డప్ప, సిపిఐ శివ, మరియు కురబ కురమ కుల బాంధవులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :