Friday, 31 July 2026 04:39:00 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

జలధార కార్యక్రమం లో సాగునీటి వనరులకు మహర్దశ - ఏపీవో అంజనప్ప

Date : 07 April 2026 08:10 PM Views : 232

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 07 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార కార్యక్రమం ద్వారా మండలంలోని సాగునీటి వనరుల మరమ్మత్తులతో సాగునీటి వనరులకు మహర్దశ పట్టనునట్లు ఏపీవో అంజనప్ప తెలిపారు. మంగళవారం ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఇరిగేషన్ ఏఈ సతీష్ ఆధ్వర్యంలో కోసువారిపల్లె, బాలిరెడ్డిగారి పల్లె పంచాయతీలలోని చెరువులు, కుంటలు, సాగునీటి వనరులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జలధార కార్యక్రమంలో మైనర్ ఇరిగేషన్ చెరువులు, కుంటలు, చెక్ డ్యాములలో జంగిల్ క్లీనింగ్, చెరువు కట్టలు, మొరవలు పటిష్టం, కాలవలు పూడికతీత, మరమ్మత్తు పనులు, నీటి సంరక్షణ పనులు చేపట్టడానికి సంబంధిత అధికారులకు నివేదికలు పంపనున్నట్లు ఏపీవో విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈసీ మహేష్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పవన్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్లు వేమనారాయణ, శ్రీకాంత్ రెడ్డి రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: