Thursday, 30 July 2026 06:09:35 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జండా పాతాలి

కార్యకర్తల సమావేశంలో జనసైనికులకు దిశా నిర్దేశం

Date : 12 May 2026 08:38 PM Views : 99

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 12 : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశాల మేరకు ఈరోజు పుంగనూరు మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది, దానిలో భాగంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ జెండాను 100% స్ట్రైక్ రేట్ తో రెపరెపలాడించడమే లక్ష్యంగా పార్టీ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం పుంగనూరు పట్టణం లో ఉన్న ట్రావెల్స్ బంగ్లా వేదికగా పుంగనూరు మండల జనసైనికుల సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మండల పరిధిలో జనసేన పార్టీ కు బలంగా ఉన్న పంచాయతీ లను గుర్తించి పార్టీ కేంద్ర కార్యాలయం కు పంపించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల అధ్యక్షుడు విరూపాక్షి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ చైతన్య రాయల్, మండల నాయకులు శివ కుమార్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి హరి నాయక్, కార్యదర్శి బాలాజీ నాయక్, నాయకులు రమేష్, రవి కుమార్, జనార్దన్ రాయల్,మహేష్, పవన్ కుమార్,శ్రీరాములు, నాగరాజ,శ్రీనివాసులు,మహేష్,సుబ్బు,సుధాకర్, చౌడప్ప, శ్రీనివాసులు, రాజ, రమణ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :