Thursday, 30 July 2026 11:56:23 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

స్వచ్ఛ ఆంధ్ర సాధన లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి - పీ.డి. వెంకటరత్నం.

Date : 20 December 2025 08:34 PM Views : 144

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని స్పెషల్ ఆఫీసర్, జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అధికార యంత్రాంగం తో ఎంపీడీవో కార్యాలయం నుండి తంబళ్లపల్లె పురవీధుల్లో పరిశుభ్రత పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్యం పాటించి గ్రామాల్లో సేకరించిన తడి పొడి చెత్తతో ఎరువు తయారీ చేసి ఆదాయ వనరుగా మార్చాలని ఇందుకు ప్రతి ఒక్కరు సహకరిస్తామని అందరి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డి నందకుమార్ రెడ్డి,ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవోలు మారుతీ కుమార్, ప్రసాద్, ఏఈలు వినోద్ కుమార్, వెంకటరమణ, సుజాత, కార్యదర్శి శ్రీనివాసరావు, తెలుగు యువత నాయకుడు నరసింహులు, ఉపాధి ఈసి మహేష్, ఉపాధి హామీ, ఐకెపి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :