Monday, 03 August 2026 06:07:38 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

కోటి రూ నిధులతో శరవేగంగా తంబళ్లపల్లె అభివృద్ధి పనులు

Date : 26 April 2026 10:32 PM Views : 118

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 26 ః తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రంలో కూటమి ప్రభుత్వం సహకారంతో కోటి నిధులతో పలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు టిడిపి నాయకులు నర్సింహులు, రషీద్ భాషా, ఐసుల కిట్ట లు తెలిపారు. తంబళ్లపల్లి ఆర్టీసీ బస్టాండ్, కోర్ట్, సాలెవీధి, శ్రీనివాసకాలనీలలో సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువ పనులు ముమ్మరంగా జరిగి పూర్తి కావస్తున్నట్లు కాంట్రాక్టర్లు రవీందర్ రెడ్డి, సూర్య ప్రకాశ్ రెడ్డి లు తెలిపారు. దశాబ్దాలుగా ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ రోడ్డు ఇరుకుగా ఉండగా జిల్లా కలెక్టర్ సందర్శించి రోడ్డు వెడల్పుకు ఆదేశించగా నేడు అయిదున్నర మీటర్లు వెడల్పుతో విశాలంగా సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మాణంతో స్థానిక అధికారులు, ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని హర్షిస్తున్నారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: