Friday, 31 July 2026 11:32:26 PM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

కూటమి నాయకుల చిత్ర పటాలకు చేనేతల పాలాభిషేకం

Date : 06 May 2026 09:53 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 06 : ప్రభుత్వం ఇచ్చిన హామీలు భాగంగా చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఏర్పాటు జరిగింది. ఇందుకు కృతజ్ఞతలు చేనేత కార్మికులు బుధవారం కూటమి నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఉదయం ఎంపీడీవో కార్యాలయం ఎదుట బిజెపి సీనియర్ నాయకుడు మగ్గాలు లక్ష్మయ్య, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి,చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శినాగార్జున,చేనేత సంఘ మండల అధ్యక్షుడు రేపన మల్లికార్జున, సాంబశివారెడ్డిల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి అనంతరం భారీ కేక్ కట్ చేసి చేనేత కార్మికులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండి డబుల్ ఇంజన్ సర్కారు అభివృద్ధి పనులతో పరుగులు పెడుతోందని ప్రశంసించారు. మండలంలో సుమారు 74 మంది చేనేత కార్మికులు, 12 మంది మరమగ్గాల లబ్ధిదారులకు ఉచిత విద్యుత్తు ఆందుతోందని కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎల్ఐ భాస్కర్, లైన్మెన్ శంకర్, టిడిపి నాయకులు పురుషోత్తం, కాల మాజీ జడ్పీటీసీ రామచంద్ర, మ్యూజికల్ శివ, మధు నాయుడు, దండు రమణ, బిజెపి నాయకులు శంకర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, జనసేన నాయకులు బండి మురళీకృష్ణ, రాజారెడ్డి, చేనేత కార్మికులు నరసింహులు, రాజా రమేష్, వెంకటరమణ, శివశంకర్, నరసింహారెడ్డి, మధుకర్ రెడ్డి, జయరాం తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :