Thursday, 30 July 2026 10:58:01 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సీతా రామ్ జిందాల్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ కు 42 మంది మిట్స్ విద్యార్థులు ఎంపిక

Date : 18 May 2026 08:12 PM Views : 78

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 18 : మదనపల్లె సమీపంలోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఎం.సి.ఏ. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సీతారాం జిందాల్ ఫౌండేషన్, బెంగుళూరు వారి స్కాలర్‌షిప్ పథకం ద్వారా ఉపకారవేతనాలు లభించాయని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంపికైన 42 మందిలో 17మందికి 51వేల రూపాయలు మరియు 25 మంది విద్యార్థులకు 33వేల రూపాయలు చొప్పున మొత్తం 16,92,000 /- అక్షరాలా పదహారు లక్షల తొంభై రెండువేల రూపాయలు స్కాలర్‌షిప్ పొందడం గర్వకారణం అని అన్నారు. మంచి మార్కులు మరియు ఆర్థికంగా వెనుక బడిన విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఉపకారవేతనాలు లభించాయని తెలిపారు. ఉపకారవేతనాలు పొందిన విద్యార్థులను మిట్స్ ఫౌండర్ అండ్ ఛాన్సల్లర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో- ఛాన్సల్లర్ యన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, సీనియర్ మేనేజర్-స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ అథాహర్ సమీనా, సురేష్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :