నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 04 : మదనపల్లి పట్టణం అమ్మ చెరువు మిట్ట వద్ద నున్న వెలుగు ప్రత్యేక పాఠశాలలో వికలాంగుల దినోత్సవం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వికలాంగులకు వీల్ చైర్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వికలాంగులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
Reporter
Namitha News