Thursday, 30 July 2026 02:12:33 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది పద్ధతి మార్చుకోవాలి...యువశక్తి పౌండేషన్ వ్యవస్థాపకులు కలిచెట్ల రెడ్డి గణేష్ ఎద్దేవా

Date : 27 December 2025 05:56 PM Views : 165

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది పద్ధతి మార్చుకోవాలి...యువశక్తి పౌండేషన్ వ్యవస్థాపకులు కలిచెట్ల రెడ్డి గణేష్ ఎద్దేవా. మదనపల్లి ఆస్పత్రిలో పర్యవేక్షణ లోపం తీవ్రంగా ఉందని యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కలిచట్ల రెడ్డి గణేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా రెడ్డి గణేష్ మీడియాతో మాట్లాడుతూ....పాకెట్లో పైసా లేని పేదోళ్లు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారిని సిబ్బంది పిచ్చోళ్ల ను చూసినట్లు చూస్తున్నారనే విమర్శలు జోరుగా సాగుతున్న సమయంలో ఓ మహిళ ఆసుపత్రి ఎదుటే చనిపోవడం మళ్లీ అసుపత్రి సిబ్బంది తీరుని ప్రశ్నార్థకంగా మార్చింది. ఎంతో కొంత వైద్యం ఇవ్వచ్చు. లేకుంటే రెండు మందుబిళ్ళలు ఇచ్చి తగ్గిపోతుంది పో అంటే ఆ రోగులు కాస్త ఊరట చెందుతారు. అయితే మదనపల్లె జిల్లా ప్రభుత్వం ఆస్పత్రి ఇందుకు భిన్నంగా ఉంది. కొందరు సిబ్బంది ఆస్పత్రి తన సొంతం లా ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగా ఆస్పత్రికి వస్తే తోడు లేకుంటే అడ్మిట్ చేసుకోమని వెనక్కి పంపేస్తున్న సంఘటనలు జిల్లా ఆస్పత్రిలో జరుగురున్నాయి. ఆ కారణం చేతనే తంబళ్లపల్లె నుంచి మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో వైద్యం పొందడానికి శుక్రవారం వచ్చిన మల్లమ్మ చనిపోయి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకొని కారణంగా ఆరుబయట చలిలో పడుకుని అన్యాయంగా తన ప్రాణాలను పోగొట్టుకుందని అభిప్రాయపడుతున్నారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :