నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 14 : మదనపల్లి పట్టణం గొల్లపల్లి సర్కిల్ లో నాయుడు గారి కుండ బిర్యాని రెస్టారెంట్ ని ప్రారంభించిన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. ఈ కార్యక్రమంలో నాయుడు గారి కుండ బిర్యాని యజమాని వరా నాయుడు , బోయపాటి రామకృష్ణ, సునీల్, గురుమూర్తి, వెంకటరమణ, బీజేపీ యువ నాయకుల శ్రీకాంత్, శివాలయం డైరెక్టర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News