Friday, 31 July 2026 10:41:02 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

విద్యుత్ సమస్యలపై ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల జనబాట

Date : 17 March 2026 10:34 PM Views : 189

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 17 : ఏపీ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి ఆదేశాల మేరకు తంబళ్లపల్లె మండలంలో ఏడిఈ గోవింద్ రెడ్డి సారధ్యంలో ఏఈ సూచనలతో విద్యుత్ ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల విద్యుత్ సమస్యల పరిష్కారానికి జన బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం మండలంలోని కన్నెమడుగు, మరి మాకులపల్లి పంచాయతీలలో విద్యుత్ ఉద్యోగులు రైతుల పొలాల వద్ద 11 కెవి, ఎల్ టి విద్యుత్ వైర్లు పరిశీలిస్తూ క్రిందికి వేలాడే వైర్లు సరిచేస్తూ, వాలిన విద్యుత్ స్తంభాలు గుర్తించి సరి చేయడం. తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెలు ఎత్తు పెంపు సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. గ్రామాలు , పాఠశాలల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ల దిమ్మె ఎత్తు పెంచడం లేదా ఫెన్సింగ్ వేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఏ డి ఈ ప్రజలతో మాట్లాడుతూ రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు పంపిణీ తో పాటు సమస్యల పరిష్కారానికి ఈ జన బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుండి 12:30 గంటలు సీఎం డి, ఉదయం 8:30 నుండి 9:30 గంటల వరకు ఎస్ఈ డయల్ యువర్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ సురేంద్ర, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ లు శంకర, రమణ, జనార్ధన్, ఏ ఎల్ ఎం నాగేంద్ర, జేఎల్ఎం లు ఇంతియాజ్, ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :