Tuesday, 09 June 2026 09:37:28 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

వేటగాళ్ల ఉచ్చు లో చిక్కి రెండు ఏనుగులు మృతి

విద్యుత్ షాక్ వల్ల నే మృతి చెందినట్లు అనుమానిస్తున్న అటవీశాఖ అధికారులు

Date : 09 March 2026 09:02 AM Views : 198

నమిత న్యూస్ - Andhra Pradesh / శ్రీ బాలాజీ ( తిరుపతి ) : యర్రవారిపాళ్యం - మార్చి 09 : యర్రావారి పాలెం మండలం నెరబైలు సమీపంలో అటవీప్రాంతం కు సమీపం లో నున్న సాయిబూలపల్లె పొలాలకు వేటగాళ్లు తీసిన ఉచ్చు లో పడి రెండు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. సోమవారం ఉదయం వెలుగు చూసిన ఘటన పై స్థానికుల తెలిపిన వివరాల మేరకు నెరబైలు అడవికి సమీపం లోని సాయిబూలపల్లి వద్ద వేట గాళ్ళు తీసిన కరెంటు ఉచ్చులో పడి పొలాల్లోకి మేతకు వచ్చిన రెండు ఏనుగులు అక్కడ కరెంటు ఉచ్చులో పడి మృతి చెందినట్లు తెలిపారు. ఎవరైనా వేటగాళ్లు కరెంటు తీయడం వల్లనే ఈ ఘటన జరిగి ఉంటుందని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :