Thursday, 30 July 2026 08:15:25 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్ జీవన్ రామ్ కు ఘన నివాళులు అర్పించిన మాజీ ఎంపీ రెడ్డెప్ప

ఘనంగా డాక్టర్ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు

Date : 05 April 2026 11:12 AM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 05 : మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్ జీవన్ రామ్ 119వ జయంతి సందర్బంగా అంబేద్కర్ సర్కిల్ లో ఘనంగా నివాళులు అర్పించిన చిత్తూరు మాజీ ఎంపీ యన్. రెడ్డెప్ప . ఈ సందర్బంగా మాజీ ఎంపీ రెడ్డెప్ప వారు అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్ జీవన్ రామ్ ప్రముఖంగా 'బాబూజీ' అని పిలవబడే దళిత నాయకుడు, 5 ఏప్రిల్ 1908 న బీహార్‌లో జన్మించారు. బీహార్‌లోని అర్రా టౌన్ స్కూల్‌లో ఉన్నత పాఠశాలలో చదివాడు, అక్కడ మదన్ మోహన్ మాల్వియాతో సంభాషించే అవకాశాన్ని పొందారూ. బాబు జగ్జీవన్ రామ్ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, దళిత నాయకుడు మరియు భారత రాజ్యాంగ నిర్మాతలలో ఒకరు. 40 ఏళ్లకు పైగా పార్లమెంటేరియన్ గా అనతి కాలం కేంద్రమంత్రి గా వివిధ శాఖలలో రాణించారు , ఉప ప్రధానిగా పనిచేసి, అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం కృషి చేశారు. 1971 యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా కీలక పాత్ర పోషించారు ఈ కార్యక్రమం లో స్థానిక దళిత సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :