నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 16 : మదనపల్లె పట్టణం లోని నీరుఘట్టు వారి పల్లి లోని కట్లాట పల్లి రోడ్డు లో నున్న శ్రీ అమృత ట్రేడర్స్ పవర్ లూమ్స్ స్పేర్ పార్ట్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం తో మంటలు చెలరేగడం తో మంటలను అర్పుతూ ఫైర్ సిబ్బంది కి సమాచారం ఇవ్వడం తో హుటాహుటిన వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దుకాణం లోని చాలా వరకూ స్పేర్ పార్ట్స్, యంత్ర సామగ్రి అగ్నికి ఆహుతి అయి చాలా మేరకు నష్టం జరిగి ఉండొచ్చని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు లోకి తెచ్చారు,ప్రాధమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని వ్యక్తం చేశారు
Admin
Namitha News