నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 23 : తంబళ్లపల్లె మండలం ఎద్దుల వారి పల్లి పంచాయతీ దండువారిపల్లెలో టిడిపి సీనియర్ నాయకులు వెంకటరమణ, నరసింహులు నాయుడు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు, ప్రజలకు పంచిపెట్టారు. నారా లోకేష్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఉన్నత స్థాయికి ఎదిగి రాష్ట్రానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి, కూటమి నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Reporter
Namitha News