Friday, 31 July 2026 03:53:34 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

బి.కె.పల్లి మస్జిద్-ఎ- ముకద్దాస్ లో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న నిసార్ అహమ్మద్

Date : 26 December 2025 04:54 PM Views : 162

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె టౌన్ బి‌కె.పల్లి మస్జిద్-ఎ- ముకద్దాస్ లో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్.... పవిత్ర శుక్రవారం ప్రతి ముస్లిం మసీదులో నిర్వహించే ప్రార్థనలలో పాల్గొని ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం, పరోపకారం, దానధర్మాలు సమజ హితం కోసం పాటుపడే విధంగా సన్మార్గంలో నడవడం అల్లాహ్ కు ప్రియమైనదని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లె నియోజకవర్గం మదననపల్లె టౌన్ బికే.పల్లి 2 వ వార్డు మస్జిద్-ఎ- ముకద్దాస్ లో ప్రత్యేక ప్రార్థనలలో మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహమ్మద్ కు స్దానిక ముస్లింలు ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో హజరైన ముస్లింలు నిసార్ అహమ్మద్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం మతపెద్దలు సాదర స్వాగతం పలికి ప్రార్థనలు చేపట్టారు. ప్రార్థనల అనంతరం నిసార్ అహమ్మద్ స్దానికులతో కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ‌ఈ ప్రార్థనలలో హనీఫ్, కరీముల్లా, షంషీర్, హనీఫ్, నూరుల్లా, షఫీ, జాఫర్, బావాజన్, అబిద్, యూనస్, నవాజ్ అలీ ఖాన్, నూర్ మొహిద్దీన్, ఫక్రుద్దీన్, జైనుద్దీన్, నాసిర్, ఇలియాస్, హబీబ్, ఫయాజ్, సత్తార్, రియాజ్, షానవాజ్, మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: