Thursday, 30 July 2026 04:18:53 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

Date : 25 July 2026 06:21 PM Views : 93

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొదటి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జున నిమ్మనపల్లె మండల కేంద్రంలో వెలసిన శ్రీ అభ ఆంజనేయ స్వామి ఆలయంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో కార్లు మల్లికార్జున కుటుంబ కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది అనంతరం ఆలయంలో ఆషాడమాసంలో తొలి ఏకాదశి సందర్భంగా వెంగం వారి పల్లె పంచాయతీ బాల నాయనవారిపల్లె కి చెందిన కార్లు మల్లికార్జున మాట్లాడుతూ పూజా కార్యక్రమానికి 5116 లో అందిస్తూ ఆలయ అభివృద్ధికి మొదట విడుదల 50 వేల116లో అందించడం జరిగింది. అలాగే రెండో విడతగా 50వేల 116 రూపాయలను ఆలయ అభివృద్ధికి అందిస్తానని ఆయన తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయంలో నిర్వహించే పూజా పురస్కారాలు అభిషేకాలు 5116 రూపాయలను ఆలయ ధర్మకర్త శంకరయ్యకు అందజేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే 50 వేల116 రూపాయలు అందించాలని మరో విడతగా 50వేల 116 రూపాయలను ఆలయ అభివృద్ధి కి అందజేస్తానని అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన దంపతులు .. ఆలయ ధర్మకర్త శంకరయ్య కమిటీ సభ్యులు రామకృష్ణ ఈశ్వర జయరాం రమేష్ అర్చకులు అమర్నాథ్ డ్రైవర్ భాష తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :