Friday, 31 July 2026 06:46:34 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

జిల్లా సాధన కు కృషి చేసిన ఎమ్మెల్యే కి అపూర్వ స్వాగతం

జిల్లా విజయోత్సవ ర్యాలీ లో సి.యం. చంద్రబాబు, డిప్యూటీ సి.యం. పవన్ కళ్యాణ్ చిత్ర పాటలకు పాలాభిషేకం

Date : 27 November 2025 11:29 PM Views : 224

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 27 : నారా లోకేష్ యువగళం పాదయాత్ర, తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైనా తొలినాళ్ల నుండీ జిల్లాల పునరవిభజన కు కార్యరూపం దాల్చి నేడు మదనపల్లి జిల్లా ఏర్పాటు, జిల్లా కేంద్రం మదనపల్లి గా ప్రిలిమినరీ గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా ఏర్పాటు కు ఎనలేని కృషి చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష విజయవాడ నుండీ మదనపల్లి కి వస్తున్న తరుణం లో మదనపల్లి నియోజకవర్గం మొదలయ్యే కాశీరావు పేట వద్ద భారీ వాహన శ్రేణి తో స్వాగతం పలికిన కూటమి నాయకులు. పట్టణం కు ర్యాలీ గా వస్తున్న ఎమ్మెల్యే ను గ్రామ గ్రామాన మహిళలు ఎమ్మెల్యేని స్వాగతిస్తూ జిల్లా చేసిన సి.యం. చంద్రబాబు, డిప్యూటీ సి.యం. పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మహిళలు. పట్టణం లో భారీ వాహన శ్రేణులతో పురవీధుల్లో సి.యం. చంద్రబాబు ను కొనియాడుతూ, జెజే పలుకుతూ ధన్యవాదములు తెలియచేసిన మదనపల్లి పుర ప్రజలు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :