Friday, 31 July 2026 04:35:17 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ద్విచక్ర వాహనదారులకు పోలీసుల కౌన్సిలింగ్

హెల్మెట్ తప్పనిసరి - యస్.ఐ. నరేష్

Date : 23 March 2026 10:33 PM Views : 298

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : శాంతిపురం - మార్చి 23 : చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శాంతిపురం మండలం లోని రాళ్లబూదుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో యస్.ఐ. నరేష్ పర్యవేక్షణ లో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ పై అవగాహన కల్పించి, హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం లో ప్రణాపాయం నుండీ తప్పించుకోవచ్చు అంటూ అవగాహనా కల్పించి హెల్మెట్ ధరించడం ఎంత ప్రాముఖ్యత ఉందో వివరించిన పోలీసులు. ఈ మేరకు జన సందోహం ఉన్న ప్రాంతాల్లో, రహదారులపైన, కూడళ్ల వద్ద ప్రజలకు అవగాహనా కల్పించి వాహన చోదకుడి తో పాటు వెనుక కూర్చున్న వారు కూడా ధరిస్తే ఎంతో మేలుచేకూరుతుందని వెల్లడిస్తూ,ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇకపై హెల్మెట్ ధరించక పోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :