నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 24 : గత కొన్ని రోజులుగా మదనపల్లి మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక మీడియా ఛానల్ తో మెడికల్ కళాశాల లోని అవినీతి పై మాట్లాడితే నాపై సోషల్ మీడియా లో వ్యక్తిత్వ హననం చేస్తూ సోషల్ మీడియా లో పోస్టులు పెటారని మదనపల్లి 2వ పట్టణం పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు
Reporter
Namitha News