నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 16: పుంగనూరు పట్టణం కొత్తయిండ్లు పరిధిలోని షిర్డీ సాయిబాబా వీధి లో పోలింగ్ బూత్ నెం 64 లోని ఓటర్ల కు SIR పై అవగాహన కల్పిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేస్తూ స్థానిక బి.ఎల్.ఓ. లకు సహకరిస్తున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప
Reporter
Namitha News