Friday, 31 July 2026 03:55:41 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ

Date : 03 May 2026 08:38 PM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 03 : తంబళ్లపల్లెకు సమీపంలోని మల్లయ్య కొండ లో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి చెందిన గోమాతలకు ఓ భక్తుడు ట్రాక్టర్ పశుగ్రాసం వితరణ చేశారు. మల్లయ్య కొండ లోని గోమాతలకు పశుగ్రాసం లేని విషయంపై స్పందించిన తంబళ్లపల్లి మండలం పరసతోపు పంచాయతీ బురుజు గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి, సతీమణి నాగవేణి, కుమారుడు సాఫ్ట్వేర్ గణేష్ కుమార్ రెడ్డి లు వెంటనే ఒక ట్రాక్టర్ లోడ్ పశుగ్రాసాన్ని కొండపైకి తరలించి గోమాతలకు అందించారు. వారు చేసిన దాతృత్వానికి దేవాదాయ శాఖ ఈవో మునిరాజా, రికార్డ్ అసిస్టెంట్ కొండ కిట్ట,మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున, భక్తులు ప్రశంసలు అందజేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :