Thursday, 30 July 2026 06:09:01 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు

Date : 06 June 2026 12:22 PM Views : 119

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : *నిశ్వార్థమైన కళ - నృత్యం* *రాష్ట్ర అధ్యక్షులు (తెలుగు యువత) శ్రీరామ్ చినబాబు ఉద్ఘాటన* *ఘనంగా CDS డ్యాన్స్ అకాడమీ మొదటి వార్షికోత్సవ వేడుకలకు హాజరైన డాన్స్ మాస్టర్ యశ్వంత్* మదనపల్లి : శుక్రవారం రాత్రి మదనపల్లిలోని మాంగళ్య కళ్యాణ మండపంలో CDS crazy DANCE STUDIO మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీరామ్ మాట్లాడుతూ... సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి ఇష్టమైన నృత్యాన్ని వివిధ రూపాల్లో ప్రజలకు చేరువ చేస్తున్న CDS crazy Dance STUDIO వారికి అభినందనలు తెలిపి, రానున్న రోజుల్లో మరింతగా సేవలు అందించాలని కోరారు. శ్రీరామ్ తో పాటు టీడీపీ సీనియర్ నాయకులు యాలగిరి దొరస్వామి నాయుడు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్,జనసేన నాయకురాలు దారం అనిత, దారం హరి, తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, శ్యామ్,సన్నీ, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్, రమేష్, నాగార్జున, విష్ణు రాయల్ మరియు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :