Friday, 31 July 2026 01:03:09 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ప్రైవేట్ స్థలంలో ఆలయ నిర్మాణం.. పరిస్థితి ఉద్రిక్తం

Date : 22 December 2025 05:26 PM Views : 176

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రైవేట్ స్థలంలో ఆలయ నిర్మాణం.. పరిస్థితి ఉద్రిక్తం..... సమయమనం పాటించండి ఇరు వర్గాలను హెచ్చరించిన వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ రఫీ.... మదనపల్లి మున్సిపల్ పరిధిలో ని నెమలి నగర్ వడ్డిపల్లి లో బోయకొండ గంగమ్మ దేవాలయాన్ని కొందరు వ్యక్తులు తొలగించారని గ్రామస్తులు నిరసన చేపట్టారు.. సంఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు ప్రైవేటు స్థలంలో ఆలయం నిర్మాణం చేపట్టడం తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసిందని , ఇరు వర్గాలు సమయమనం పాటించాలని సూచించారు.. భూమి యజమాని కొద్ది కాల క్రితం మృతి చెందడంతో తన భర్త పేరు మీద ఉన్న ఆస్తిని అమ్ముకొని అప్పులు తీర్చుకోవాలని స్థల యజమానురాలు సంఘటన స్థలంలో ఆవేదన వ్యక్తం చేసింది, పుట్టుకతోనే వికలాంగుడైన తన కుమారుడు గోంగూర రాజశేఖర్ nu పోషించుకోవడానికి చేసిన అప్పులు తీర్చుకునేందుకు ఈ స్థలాన్ని అమ్ముకోవడానికి సిద్ధమైనట్లు బాధిత వృద్ధ మహిళ మీడియాకు తెలిపింది.. గ్రామ పెద్దల సమక్షంలో ఆలయంలోని రాతి విగ్రహాలను సమీపంలోని గుడిలో పెట్టుకొని పూజలు నిర్వహించుకునేందుకు గ్రామ పెద్దల వద్ద లక్ష రూపాయలు అప్పులు చేసి ఇచ్చినట్టు బాధితురాల తరఫున పెద్దలు మీడియాకు తెలిపారు. పోలీసు, రెవెన్యూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వృద్ధ మహిళ డిమాండ్ చేసింది...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: