Thursday, 30 July 2026 01:54:43 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

శ్రీమతి నాదెళ్ల లక్ష్మీ రాజ్యం కు ఘన నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు

మంగళవారం మధ్యాహ్నం మిట్స్ ఫార్మ్ హౌస్ లో అంత్యక్రియలు

Date : 01 June 2026 10:28 PM Views : 79

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 01 : మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ వ్యవస్థాపకులు మరియు ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి గారి సతీమణి, మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీమతి నాదెళ్ల లక్ష్మీరాజ్యం గారు ఈరోజు ఉదయం అనారోగ్య కారణాలతో ఆకస్మికంగా మృతిచెందారని యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు . ఆమె మరణ వార్త మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ కుటుంబ సభ్యులను, అధ్యాపకులను, సిబ్బందిని, విద్యార్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విద్యా సంస్థ అభివృద్ధి, పరిపాలనా వ్యవహారాలు మరియు విద్యార్థుల సంక్షేమం కోసం ఆమె అందించిన సేవలు, సహకారం చిరస్మరణీయమని యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది. శ్రీమతి నాదెళ్ల లక్ష్మీరాజ్యం గారి అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మదనపల్లె సమీపంలోని ఋషి వ్యాలీ క్రాస్ వద్ద ఉన్న మిట్స్ ఫార్మ్‌హౌస్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ప్రతినిధులు, యాజమాన్యం, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు శ్రీమతి నాదెళ్ల లక్ష్మీరాజ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :