Thursday, 30 July 2026 08:14:25 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె లో ఘనంగా కనుమ పండుగ సంబరాలు

Date : 16 January 2026 08:57 PM Views : 210

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 16 : తంబళ్లపల్లె మండలంలో శుక్రవారం సంక్రాంతి పండుగలో భాగమైన కనుమ పండుగ స్థానిక గ్రామీణ ప్రాంత పాడి రైతులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఏడాది పొడవునా వేసి పశువులు సేద్యం లో సహాయపడిన పశువులు, పాల ఉత్పత్తితో కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడిన పాడి ఆవులను శుభ్రం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి సుందరంగా అలంకరించి గ్రామాల పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామ శివార్ల లోని చిట్లకుప్ప వద్దకు పశువులను తీసుకెళ్లి కాటమరాజు విగ్రహానికి పూజలు నిర్వహించి పాడి పశువులు అభివృద్ధి చెంది పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. అనంతరం చిట్ల కుప్పకు నిప్పు పెట్టి ఆ మంటలు చుట్టూ మూడు మార్లు ప్రదక్షిణలు చేయించి పశువులను ఇండ్లకు తరలించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :