Friday, 31 July 2026 05:51:31 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మదనపల్లి లో మానవీయ ఘటన

దొంగతనం నేపంతో రాతి కూసానికి కట్టేసి మూకమ్మడి గా దాడి

Date : 28 July 2026 11:31 PM Views : 111

నమిత న్యూస్ - Andhra Pradesh / : మదనపల్లి - జూలై 28 : మదనపల్లె పట్టణం వారపు సంత లో ఎర్రగడ్డల వ్యాపారం చేసే యస్.కె.ఏం. ట్రేడర్స్ కరీం బాషా దుకాణంలో చోరీ జరిగిందని ఆరోపిస్తూ ఓ యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన తీవ్ర కలకలం గా మారింది. మంగళవారం రాత్రి మదనపల్లి మండలం వేంపల్లె గ్రామానికి చెందిన సి.నాగేంద్ర వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్ ను కరీం బాషా తన సిబ్బందితో కలసి తాళ్లతో కట్టేసి దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు నాగేంద్రను అదుపులోకి తీసుకొని పియస్ కు తరలించారు. దర్యాప్తు లో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :