Friday, 31 July 2026 10:46:33 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఉపాధి హామీ సామాజిక సర్వే కు సిద్ధం కండి.

Date : 18 November 2025 08:08 AM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 17 : తంబళ్లపల్లి మండలం లో జరిగిన ఉపాధి హామీ కరువు పనుల నిర్వహణపై జరిగే సామాజిక సర్వేకు ఉపాధి హామీ సిబ్బంది సమాయత్తం కావాలని ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ సూచించారు. సోమవారం ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ వినోద్ కుమార్,ఏపీవో అంజన్న, ఈసీ మహేష్, సామాజిక సర్వే డిఆర్పీలు అనిల్, శ్రీనివాస్ నాయక్ లతో ఆయన సమీక్షించారు. ఈనెల 19వ తేదీ నుండి 31వ తేదీ వరకు మండలంలోని 21 పంచాయతీలలో జరిగిన ఉపాధి హామీ కరువు పనుల తనిఖీలు నిష్పక్షపాతంగా నిర్వహించి అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో బహిరంగ గ్రామసభ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సామాజిక సర్వే బృందానికి ఉపాధి హామీ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు, క్షేత్ర సహాయకులు, పనిచేసిన కూలీలు సహకరించాలని ఆయన సూచించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: